AP Municipal Election Results : ఏపీలో కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు.. మేయర్లుగా గెలిచింది వీరే, పార్టీ, మెజార్టీ.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..
AP Municipal Election Results : ఏపీలో కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు మంగళవారం అర్ధరాత్రి వరకు వెలువడ్డాయి. మొత్తం 13 కార్పొరేషన్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 12 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఒక్క స్థానంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. Also Read : J

AP Municipal Election Results : ఏపీలో కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు మంగళవారం అర్ధరాత్రి వరకు వెలువడ్డాయి. మొత్తం 13 కార్పొరేషన్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 12 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఒక్క స్థానంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. Also Read : Janasena Party : మళ్లీ 100శాతం స్ట్రైక్‌రేట్.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అదరగొట్టిన జనసేన.. ఫలించిన పవన్ వ్యూహం.. కార్పొరేషన్ల వారిగా ఇలా.. విశాఖపట్టణం : ముక్కా శ్రావణి (టీడీపీ), మెజార్టీ : 2.44 లక్షలు విజయవాడ : వంగవీటి రాధాకృష్ణ (జనసేన పార్టీ), మెజార్టీ : 1,30,872 విజయనగరం : అవనాపు భార్గవి (టీడీపీ), మెజార్టీ : 18,787 గుంటూరు : కె. లక్ష్మీఅపర్ణ (టీడీపీ), మెజార్టీ : 1.05 లక్షలు ఏలూరు : రెడ్డి అప్పలనాయుడు (జనసేన), మెజార్టీ : 44,661 మచిలీపట్నం : అబ్దుల్ అబిదా (టీడీపీ), మెజార్టీ : 32,657 కర్నూలు : వి. విజయ ప్రత్యూష (టీడీపీ), మెజార్టీ : 27,033 కడప : ఎం సువర్ణ (టీడీపీ), మెజార్టీ : 65,588 చిత్తూరు : కఠారి హేమలత (టీడీపీ), మెజార్టీ : 34,116 తిరుపతి : ఎం. శ్రీనివాస ప్రసాద్ (టీడీపీ), మెజార్టీ : 61,582 నెల్లూరు : రూప్ కుమార్ యాదవ్ (టీడీపీ), మెజార్టీ : 80,171 అనంతపురం : రమేష్ గౌడ్ (వైసీపీ), మెజార్టీ : 5,981 ఒంగోలు :