ముంబయి: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. పోలీసులు ఏమంటున్నారు?
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై ముంబయిలో కాల్పులు జరిగాయి. ముంబయిలోని విలే పార్లే వెస్ట్ ప్రాంతంలో జుహూ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల ఘటన జరిగినట్టు బీబీసీ మరాఠీ తెలిపింది. ఈ ఘటనను ముంబయి వెస్ట్ జోన్- 2 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) మోహిత్ గర్గ్ ధ్రువీకరించారు.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై ముంబయిలో కాల్పులు జరిగాయి. ముంబయిలోని విలే పార్లే వెస్ట్ ప్రాంతంలో జుహూ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల ఘటన జరిగినట్టు బీబీసీ మరాఠీ తెలిపింది. ఈ ఘటనను ముంబయి వెస్ట్ జోన్- 2 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) మోహిత్ గర్గ్ ధ్రువీకరించారు.
Read the complete story at BBC Telugu00