రగులుతున్న ఫ్రాన్స్.. ‘దుకాణాలు దోచుకున్నారు, కార్లు, భవనాలు తగలబెట్టారు’
పారిస్‌లో దుకాణాల అద్దాలు పగిలిపోయాయి. కార్లు కాలిపోయాయి. సైకిళ్లు దగ్ధమయ్యాయి. ఫుట్‌పాత్‌లపై పగిలిన అద్దపు ముక్కలు, ఇతర శిథిలాలు గుట్టలుగా పేరుకుపోయాయి. శనివారం దాదాపు ఐదులక్షలమందికిపైగా నిరసనల్లో పాల్గొన్నారు. వారిలో దాదాపు 1,800 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

పారిస్‌లో దుకాణాల అద్దాలు పగిలిపోయాయి. కార్లు కాలిపోయాయి. సైకిళ్లు దగ్ధమయ్యాయి. ఫుట్‌పాత్‌లపై పగిలిన అద్దపు ముక్కలు, ఇతర శిథిలాలు గుట్టలుగా పేరుకుపోయాయి. శనివారం దాదాపు ఐదులక్షలమందికిపైగా నిరసనల్లో పాల్గొన్నారు. వారిలో దాదాపు 1,800 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
Read the complete story at BBC Telugu00