గుజరాత్: భరూచ్‌లోని '700 ఏళ్ల' నాటి జామా మసీదు ఒకప్పుడు జైన దేవాలయమా?
భరూచ్‌లోని జామా మసీదు ఒకప్పుడు జైన దేవాలయమని జైనులు వాదిస్తున్నారు. ఆ మసీదులో శిల్పాలతోపాటు, ఏనుగులు, గుర్రాల బొమ్మలు, నాట్యం చేస్తున్న మహిళల విగ్రహాలు కూడా ఉన్నాయని పిటిషనర్లు అంటున్నారు. అయితే, బయటి వ్యక్తులు కొందరు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని జామా మసీదు ట్రస్టీ ఇమ్రాన్ పటేల్ ఆరోపిస్తున్న
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

భరూచ్‌లోని జామా మసీదు ఒకప్పుడు జైన దేవాలయమని జైనులు వాదిస్తున్నారు. ఆ మసీదులో శిల్పాలతోపాటు, ఏనుగులు, గుర్రాల బొమ్మలు, నాట్యం చేస్తున్న మహిళల విగ్రహాలు కూడా ఉన్నాయని పిటిషనర్లు అంటున్నారు. అయితే, బయటి వ్యక్తులు కొందరు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని జామా మసీదు ట్రస్టీ ఇమ్రాన్ పటేల్ ఆరోపిస్తున్నారు.
Read the complete story at BBC Telugu00