58 మంది పిల్లలున్న ఓ తండ్రి కథ.. ‘రాత్రి పడుకునే ముందు అందరూ ఉన్నారో లేదో లెక్కపెడతాను’
మహమ్మద్ సాదిక్‌కు నలుగురు భార్యలు. ఆయనకు 58 మంది పిల్లలు. తన జీవితంలో రెండే ఆశలు ఉన్నాయని మహమ్మద్ సాదిక్ అన్నారు. ''నా తొలి కోరిక.. నా పిల్లలను చదివించాలి. ఇక రెండోది.. వారు అసలు ఆకలితో నిద్రపోకూడదు. వారి కడుపులు నిండాలి'' అంతేనని మహమ్మద్ సాదిక్ చెప్పారు.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

మహమ్మద్ సాదిక్‌కు నలుగురు భార్యలు. ఆయనకు 58 మంది పిల్లలు. తన జీవితంలో రెండే ఆశలు ఉన్నాయని మహమ్మద్ సాదిక్ అన్నారు. ''నా తొలి కోరిక.. నా పిల్లలను చదివించాలి. ఇక రెండోది.. వారు అసలు ఆకలితో నిద్రపోకూడదు. వారి కడుపులు నిండాలి'' అంతేనని మహమ్మద్ సాదిక్ చెప్పారు.
Read the complete story at BBC Telugu00