‘బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా రొమ్ము తొలగించాల్సిన అవసరం లేదు’
"రొమ్ము చనుమొనకు కణితి దగ్గరగా ఉందా లేక రొమ్ము బయటి భాగంలో ఉందా అనేది కూడా ముఖ్యం. ఒకవేళ కణితి చంకకు దగ్గరగా, రొమ్ము బయటి భాగంలో ఉంటే దానిని తొలగించడం, రొమ్మును అలాగే ఉంచడం కొంత సులభం అవుతుంది. అదే చనుమొన వెనక లేదా రొమ్ము మధ్యలో కణితి ఉంటే చికిత్స చేయడం కష్టంగా మారొచ్చు"
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

"రొమ్ము చనుమొనకు కణితి దగ్గరగా ఉందా లేక రొమ్ము బయటి భాగంలో ఉందా అనేది కూడా ముఖ్యం. ఒకవేళ కణితి చంకకు దగ్గరగా, రొమ్ము బయటి భాగంలో ఉంటే దానిని తొలగించడం, రొమ్మును అలాగే ఉంచడం కొంత సులభం అవుతుంది. అదే చనుమొన వెనక లేదా రొమ్ము మధ్యలో కణితి ఉంటే చికిత్స చేయడం కష్టంగా మారొచ్చు"
Read the complete story at BBC Telugu00