గుజరాత్: 'సింహం ప్రతిరోజూ మా గ్రామంలోకి వస్తోంది, మేం ఎలా బతకాలి'
"నేను గిన్నెలు కడుగుతున్నాను. అప్పుడు ఒక పెద్ద శబ్దం వినిపించింది. దాంతో నేను తలుపు తీసి బయటకు వచ్చాను. ఒక సింహం దూడను పట్టుకోవడం నేను చూశాను. నేను గట్టిగా 'హుడ్.. హుడ్' అని అరిచాను. దాంతో ఆ సింహం దూడను వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది" అని లఖుబెన్ భయపడుతూ చెప్పారు.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

"నేను గిన్నెలు కడుగుతున్నాను. అప్పుడు ఒక పెద్ద శబ్దం వినిపించింది. దాంతో నేను తలుపు తీసి బయటకు వచ్చాను. ఒక సింహం దూడను పట్టుకోవడం నేను చూశాను. నేను గట్టిగా 'హుడ్.. హుడ్' అని అరిచాను. దాంతో ఆ సింహం దూడను వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది" అని లఖుబెన్ భయపడుతూ చెప్పారు.
Read the complete story at BBC Telugu00