చెట్లను పెకిలించి, పొలాలను ముంచేసి.. గతంలో ఏపీని వణికించిన తుపానులు ఇవే..
సుదీర్ఘమైన 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్, బంగాళాఖాతపు పెను తుపాన్లకు తరచుగా ప్రధాన లక్ష్యంగా మారుతోంది. 1892 నుంచి ఇప్పటివరకు దాదాపు 150 తుపాన్లు ఏపీ తీరాన్ని దాటగా, అందులో 31 అత్యంత భీకరమైనవిగా రికార్డుకెక్కాయి.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

సుదీర్ఘమైన 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్, బంగాళాఖాతపు పెను తుపాన్లకు తరచుగా ప్రధాన లక్ష్యంగా మారుతోంది. 1892 నుంచి ఇప్పటివరకు దాదాపు 150 తుపాన్లు ఏపీ తీరాన్ని దాటగా, అందులో 31 అత్యంత భీకరమైనవిగా రికార్డుకెక్కాయి.
Read the complete story at BBC Telugu00