అర్నబ్ తుపాను తీవ్రతను చూపే 11 ఫోటోలు
తుపాన్ ప్రభావంతో చాలా ప్రాంతాల్లో చెట్లు కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని అధికారులు తెలిపారు.తుపాను మధ్యాహ్ననికి పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు కొనసాగుతాయని, వర్షాలు కురుస్తాయని ఇవాళ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

తుపాన్ ప్రభావంతో చాలా ప్రాంతాల్లో చెట్లు కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని అధికారులు తెలిపారు.తుపాను మధ్యాహ్ననికి పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు కొనసాగుతాయని, వర్షాలు కురుస్తాయని ఇవాళ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Read the complete story at BBC Telugu00