ఇజ్రాయెల్ ఎన్నికలు: నెతన్యాహు కూటమి ముందంజ.. కానీ, ఇంకా దక్కని పూర్తి మెజారిటీ
ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఈ ఎన్నికలను దేశ చరిత్రలో అత్యంత కీలకమైన ఎన్నికల్లో ఒకటిగా భావించారు. కేవలం దేశానికి నాయకత్వం వహించబోయే వారిని మాత్రమే కాకుండా, ఇజ్రాయెల్ ప్రస్తుతం అనుసరిస్తున్న కఠిన వైఖరి, మత జాతీయవాద దిశలోనే కొనసాగుతుందా లేదా అనే విషయాన్ని కూడా నిర్ణయించే ఎన్నికలు.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఈ ఎన్నికలను దేశ చరిత్రలో అత్యంత కీలకమైన ఎన్నికల్లో ఒకటిగా భావించారు. కేవలం దేశానికి నాయకత్వం వహించబోయే వారిని మాత్రమే కాకుండా, ఇజ్రాయెల్ ప్రస్తుతం అనుసరిస్తున్న కఠిన వైఖరి, మత జాతీయవాద దిశలోనే కొనసాగుతుందా లేదా అనే విషయాన్ని కూడా నిర్ణయించే ఎన్నికలు.
Read the complete story at BBC Telugu00