పాకిస్తాన్: మానవ హక్కుల న్యాయవాద దంపతులకు 10 ఏళ్ల జైలు శిక్ష.. వీళ్లు చేసిన తప్పేంటి?
సైన్యాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గాను మజారీతోపాటు ఆమె భర్త ఛత్తాకు గతంలో 17 ఏళ్ల జైలు శిక్ష పడింది.ఆగస్టులో పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆ శిక్షలను నిలిపివేసినప్పటికీ, వారు జైలు నుంచి విడుదల కాకముందే పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

సైన్యాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గాను మజారీతోపాటు ఆమె భర్త ఛత్తాకు గతంలో 17 ఏళ్ల జైలు శిక్ష పడింది.ఆగస్టులో పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆ శిక్షలను నిలిపివేసినప్పటికీ, వారు జైలు నుంచి విడుదల కాకముందే పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు.
Read the complete story at BBC Telugu00