‘పిల్లలకు చదువు చెప్పడంలో న్యాయం చేయలేకపోతున్నాం’.. దేశంలో లక్షకుపైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు
''మా పాఠశాలలో 41 మంది విద్యార్థులకు నేనొక్కడినే పాఠాలు చెప్పాలి. స్కూల్ నిర్వహణ దగ్గర్నుంచి ఆన్లైన్లో చేయాల్సిన అనేక పనుల కారణంగా, పాఠాలు చెప్పేందుకు చాలా తక్కువ సమయం ఉంటుంది. సమయానికి సిలబస్ పూర్తి చేయలేకపోతున్నాం. నాణ్యమైన విద్యను అందించే విషయంలో న్యాయం చేయలేకపోతున్నాం''
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

''మా పాఠశాలలో 41 మంది విద్యార్థులకు నేనొక్కడినే పాఠాలు చెప్పాలి. స్కూల్ నిర్వహణ దగ్గర్నుంచి ఆన్లైన్లో చేయాల్సిన అనేక పనుల కారణంగా, పాఠాలు చెప్పేందుకు చాలా తక్కువ సమయం ఉంటుంది. సమయానికి సిలబస్ పూర్తి చేయలేకపోతున్నాం. నాణ్యమైన విద్యను అందించే విషయంలో న్యాయం చేయలేకపోతున్నాం''
Read the complete story at BBC Telugu00