తరగతి గదిలో రంపంతో విద్యార్థినిపై దాడి: ఆ బాలిక ఆరోగ్యం ఎలా ఉంది, వైద్యులు ఏం చెబుతున్నారు?
తరగతి గదిలో పాఠాలు జరుగుతున్న సమయంలోనే ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించి విద్యార్థినిపై దాడికి పాల్పడ్డారు. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడ్డారు. రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

తరగతి గదిలో పాఠాలు జరుగుతున్న సమయంలోనే ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించి విద్యార్థినిపై దాడికి పాల్పడ్డారు. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడ్డారు. రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
Read the complete story at BBC Telugu00