రాప్తాడు పాఠశాలలో బాలికపై రంపంతో దాడి చేసిన నిందితుడిపై పోలీసుల కాల్పులు
‘‘నిందితుడు హేమంత్ ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉన్నాడని సమాచారంతో రెండు పోలీసు బృందాలు అక్కడికి వెళ్లాయి’’ అని ఎస్పీ జగదీశ్ చెప్పారు. ‘‘నిందితుడిని చూడగానే పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా, అతను సీఐ వెంకటేశ్వర్లపై కత్తితో దాడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే పోలీసులు కాల్పులు జరిపారని’’ ఎస్పీ చెప్
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

‘‘నిందితుడు హేమంత్ ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉన్నాడని సమాచారంతో రెండు పోలీసు బృందాలు అక్కడికి వెళ్లాయి’’ అని ఎస్పీ జగదీశ్ చెప్పారు. ‘‘నిందితుడిని చూడగానే పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా, అతను సీఐ వెంకటేశ్వర్లపై కత్తితో దాడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే పోలీసులు కాల్పులు జరిపారని’’ ఎస్పీ చెప్పారు.
Read the complete story at BBC Telugu00