మురసు: ఒంగోలు, మచిలీపట్నానికి మధ్య తీరం దాటుతున్న తీవ్ర తుపాను
తీవ్ర తుపానుగా మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొచ్చిన మురసు తుపాను మంగళవారం తెల్లవారుజాము నుంచి తీరం దాటుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరికొన్ని గంటల సమయం పడుతుందని ఐఎండీ పేర్కొంది. ఒంగోలు, మచిలీపట్నం మధ్య కొత్తపట్నం ప్రాంతంలో ఈ తీవ్ర తుపాను తీరం దాటుతోంది.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

తీవ్ర తుపానుగా మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొచ్చిన మురసు తుపాను మంగళవారం తెల్లవారుజాము నుంచి తీరం దాటుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరికొన్ని గంటల సమయం పడుతుందని ఐఎండీ పేర్కొంది. ఒంగోలు, మచిలీపట్నం మధ్య కొత్తపట్నం ప్రాంతంలో ఈ తీవ్ర తుపాను తీరం దాటుతోంది.
Read the complete story at BBC Telugu00