తుపానులు అక్టోబరు, నవంబరులోనే ఎక్కువగా ఎందుకు వస్తుంటాయి..
ఏటా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుపానులలో ఎక్కువగా అక్టోబరు, నవంబరు నెలల్లోనే ఉంటున్నాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇంతకీ అక్టోబరు, నవంబరు నెలల్లోనే ఎక్కువగా తుపానులు ఏర్పడ్డానికి కారణమేంటి..? భారత వాతావరణ శాఖ, ఇన్ కాయిస్ శాస్త్రవేత్తలు బీబీసీతో ఏం చెప్పారు?
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

ఏటా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుపానులలో ఎక్కువగా అక్టోబరు, నవంబరు నెలల్లోనే ఉంటున్నాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇంతకీ అక్టోబరు, నవంబరు నెలల్లోనే ఎక్కువగా తుపానులు ఏర్పడ్డానికి కారణమేంటి..? భారత వాతావరణ శాఖ, ఇన్ కాయిస్ శాస్త్రవేత్తలు బీబీసీతో ఏం చెప్పారు?
Read the complete story at BBC Telugu00