మధ్యంతర ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తున్నాం - డోనల్డ్ ట్రంప్
అమెరికాలో చాలా రాష్ట్రాల్లో పోల్స్ ముగిశాయి. ఓట్ల లెక్కింపు కూడా మొదలైంది. ఎక్కువ ప్రాంతాల్లో రిపబ్లికన్ అభ్యర్థులు వెనుకబడి ఉన్నారు. దీనిపై స్పందించిన అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఫలితాలు అంగీకరిస్తున్నట్టు వెల్లడించారు. తాను బరిలో ఉంటే వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డారు.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

అమెరికాలో చాలా రాష్ట్రాల్లో పోల్స్ ముగిశాయి. ఓట్ల లెక్కింపు కూడా మొదలైంది. ఎక్కువ ప్రాంతాల్లో రిపబ్లికన్ అభ్యర్థులు వెనుకబడి ఉన్నారు. దీనిపై స్పందించిన అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఫలితాలు అంగీకరిస్తున్నట్టు వెల్లడించారు. తాను బరిలో ఉంటే వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డారు.
Read the complete story at BBC Telugu00