విశాఖ మేయర్గా ఎన్నికైన ముక్కా శ్రావణి ఎవరు?
ముక్కా శ్రావణి విశాఖ నగరానికి మూడో మహిళా మేయర్. ఆమె కంటే ముందు ఇద్దరు మహిళలు ఈ పదవిలో పనిచేశారు. రాజాన రమణి (కాంగ్రెస్) - 2000 నుంచి 2005 వరకు విశాఖ నగరానికి తొలి మహిళా మేయర్. గొలగాని హరి వెంకట కుమారి (వైఎస్సార్సీపీ) - 2021 నుంచి 2025 వరకు మేయర్గా పనిచేశారు.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

ముక్కా శ్రావణి విశాఖ నగరానికి మూడో మహిళా మేయర్. ఆమె కంటే ముందు ఇద్దరు మహిళలు ఈ పదవిలో పనిచేశారు. రాజాన రమణి (కాంగ్రెస్) - 2000 నుంచి 2005 వరకు విశాఖ నగరానికి తొలి మహిళా మేయర్. గొలగాని హరి వెంకట కుమారి (వైఎస్సార్సీపీ) - 2021 నుంచి 2025 వరకు మేయర్గా పనిచేశారు.
Read the complete story at BBC Telugu00