రంగా కార్పొరేటర్‌గా గెలిచిన బెజవాడకు ఇప్పుడు రాధా మేయర్
వంగవీటి రాధాకృష్ణ 2003లో రాజకీయ ప్రవేశం చేశారు. ఆయన తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2004 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన తల్లి, తండ్రి పోటీ చేసిన తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. అప్పటికి రాధా వయస్సు 25 సంవత్సరాలే.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

వంగవీటి రాధాకృష్ణ 2003లో రాజకీయ ప్రవేశం చేశారు. ఆయన తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2004 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన తల్లి, తండ్రి పోటీ చేసిన తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. అప్పటికి రాధా వయస్సు 25 సంవత్సరాలే.
Read the complete story at BBC Telugu00